Minister KTR decided to celberate his Birht day at state home, to support 47 meritorious children from 10th/12th grades | కల్వకుంట్ల తారక రామారావు. సిరిసిల్లలో రామన్న. ఐటీ సిటీలో కేటీఆర్. ఈ రోజు మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం. పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు ప్రారంభించాయిజ ఈ సమయంలో కేటీఆర్ వినూత్నంగా తన జన్మదినం అనాధ పిల్ల మధ్య జరుపుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్‌ది ఓ ప్రత్యేక స్థానం. లోకల్ టు గ్లోబల్ ఏ విషయమైనా వేగంగా స్పందించే గుణం ఉన్న కేటీఆర్ రాజకీయంగా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

#KTR
#KalvakuntlaTarakaRamaRao
#MegastarChiranjeevi
#PawanKalyan
#CMjagan
#HBDktr
#Telangana
#TelanganaITminister
#MinisterKTR
#HappyBirthdayKTR
#CMkcr
#LocalToGlobal
#GiftASmile
#KTRtwitter
#SocialMedia
#BRS
#National

~PR.40~